Today in Telangana: Plinari and bahiranga sabha


With the party plenary scheduled for April 24 in the city, the ruling TRS is all set to overwhelm Hyderabad with a more than a healthy dose of pink, the party colour. rrangements are also in full swing for the party’s public meeting at Parade Grounds in Secunderabad on April 27. Chief Minister K Chandrashekar Rao is personally supervising the arrangements for the plenary session and public meeting.
The TRS plenary, the first after the party came to power in Telangana, is being seen as a matter of prestige with several leaders vying to outdo one another with regards to the ‘arrangements’ for the event.
Ministers Padma Rao and Srinivas Yadav hog the limelight as they are playing key roles in the arrangements for both functions in the city; there’s also the fact that both were elected as MLAs from the city.
Ibrahimpatnam MLA Manchireddy Krishna Reddy is likely to show up at the TRS plenary meeting at the LB stadium on Monday next. He had already met Chief Minister K Chandrashekar Rao and held discussions on his future status and reportedly has been assured of a nominated post.


Plinari Main Aim:

Click On Image to full view

Traffic Rules for Plinari and bahiranga sabha:


టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రేపు ఉదయం 9గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏఆర్ పెట్రోల్ పంపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు, ఆబిడ్స్ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలు కింగ్‌కోఠి,ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. 

అలాగే ప్లీనరీ సమావేశాలకు హాజరయే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల వాహనాలు పార్కింగ్‌ను పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశామన్నారు. నల్లగొండ, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలకు నెక్లెస్‌రోడ్డులో పార్కింగ్ చేసుకునే ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. రాజ్‌మోహల్లా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలు కింగ్‌కోఠి, నారాయణ గూడ వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. కింగ్‌కోఠి, బషీర్‌బాగ్, భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చే వాహనాలు కింగ్‌కోఠి ఎక్స్‌రోడ్,తాజ్‌మహల్ వైపునకు మళ్లించే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లిబర్టీ, బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్, హిమాయత్‌నగర్ వైపు మళ్లించనున్నట్టు వెల్లడించారు.

Comments